Phone Tapping Case - సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. ఆదివారం 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అనంతరం నార్సింగి సమీపంలోని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు ఓవరాక్షన్‌కు దిగారు.

Phone Tapping Case - T Prabhakar Rao, the former chief of the Special Intelligence Bureau and the prime accused in the phone tapping case, returned to Hyderabad on Sunday evening after spending over 15 months in the United States.

#PhoneTappingCase
#Telangana
#SpecialIntelligenceBureau
#PrabhakarRao
#KTR
#BRS
#KCR
#CMRevanthReddy